మంచి భావన,మంచి వ్యక్తిగతము మరియు మంచి సామాజికత అనేవి ఫీల్ అవుతాము కాని కనిపించవు. అయితే మంచి మాట(ఆలోచన) మరియు మంచి మానసికత అనేవి కనిపిస్తాయి కాని ఫీల్ కాలేము.

ఉన్నది ఉన్నట్లు అనేది నైతికత అనగా 'ఉంటుంది-ఉండాలి-ఎందుకు ఉండదు?
ఉన్నది లేనట్లు అనేది సత్యము అనగా  ఉండదు-ఉండరాదు-ఎందుకు ఉండాలి?
కనుక ప్రతి ఒక్కరూ నైతికత యొక్క సత్యముగా నిజజీవితములో 
జీవించాలి.
అదే చవకబారుతనము మరియు అసంపూర్ణత లేని సంపూర్ణ వ్యక్తిత్వము.  
-----------------------------------------------------------
లేటు.నందమూరి తారక రామారావు మాదిరిగా 
నిజ జీవితములో నటన చేయరాదు.
నట జీవితములో నిజముగా జీవించరాదు.  
-----------------------------------------------------------
నీదైన పేరు మరియు నీదైన మానసికత కలిగిన నీదైన 
మాట(ఆలోచన) మాత్రమే సమాజములో 'తత్సంబంధిత మార్పు' 
తప్పక తీసుకువస్తుంది.
------------------------------------------------------------
మనిషి గా 'నిలవాలంటే' ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్న 5(మంచి మాట,మంచి మానసికత,మంచి భావన,మంచి వ్యక్తిగతము మరియు మంచి 
సామాజికత) ముఖములు తప్పనిసరి.
------------------------------------------------------------
సత్యము అనేది నిలిచేది లేదా తేలేది.మంచిదనము అనేది ఉండేది.
------------------------------------------------------------
సమానత్వము అనేది ఎక్కువ తక్కువల నిర్మూలన కాదు. ఎక్కువ అనేది తన తరువాతి తక్కువతో "ఎక్కువ యొక్క తక్కువగా" ఉండుట వలన 
నిజమైన-ఎక్కువ(నిజమైన నెంబర్ ఒకటి)గా నిలవాలి/తేలాలి.
--------------------------------------------------------------
 నీ ప్రత్యర్ధి లేదా ఇతర ముగ్గురి ప్రత్యర్ధుల బలము నీదిగా చేసుకుంటేనే నీవుఅధికారము(సత్యము)లో విజయముగా మరియు నైతిక సక్రమతగా 
నిలుస్తావు.
నీ ప్రత్యర్ధి బలహీనత నీదిగా చేసుకోవటము ద్వారా కలిగిన నీ సంపద అనేది 
అకౌంట్ కు నిలబడని సంపదగా నిలుస్తుంది.తద్వారా దొంగలు సదరు 
అకౌంట్ కు నిలబడని సంపదను దోచుకుని ఖర్చు చేస్తారు.
-----------------------------------------------------------------
నీదైన పేరు కలిగి మరియు నీదైన మానసికత ద్వారా నీదైన పది వేలు 
రూపాయలు స్వయం-సంపాదన చేసిన తరువాత ఆ పది వేల 
రూపాయలను ప్రత్యర్ధి ప్రశ్నలకు నైతికముగా నిలబడే విధముగా ఖర్చు చేస్తేనే 'నీవు నీ పేరును నీకు సంపాదన చేసుకున్న వాడివి 
వుతావు'.
-----------------------------------------------------------------
ఈ పరిపక్వ మానసికత(సమాజము)లో అనామకులకు డబ్బు మరియు 
ఇల్లు ఎలా కలుగుతుంది?
మిత వాదన నుండి గౌరవము పుడుతుంది.
గౌరవము నుండి పేరు కలుగుతుంది.  
పేరు నుండి సదరు వ్యక్తి మాట(ఆలోచన)కు విలువ కలుగుతుంది.
విలువ సమాజముకు పుష్టి ఇస్తుంది.
--------------------------------------------------

Comments