మనిషికి పుట్టుక ఎంత సహజమో మరణము కూడా అంతే సహజముగా ఉండాలి. అలా జరగాలంటే ప్రతి మనిషి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్న అయిదు వ్యతిరేక ముఖములు కలిగి ఉండాలి. దానినే మానసిక సమతుల్యత అంటారు. మానసిక సమతుల్యత అనేది మంచిగా కనిపించుట కాదు. మానసిక సమతుల్యత అనేది కేవలము మంచి బుద్ధి కలిగి ఉండుట కాదు. మానసిక సమతుల్యత అంటే మంచి బుద్ధి,మంచి భక్తి మరియు మంచి జ్ణానము మూడూ సమతుల్యతగా కలిగి ఉండుట. కనుక భారత పోలీసు వారు మొదట తాము మానసిక సమతుల్యత అలవరచుకుని ప్రజలలో మానసిక సమతుల్యత అలవరచాలి.

మనిషి అంటే పోలీసు మాదిరిగా కేవలము రెండు(మంచి మాట మరియు మంచి మానసికత) ముఖములు కలిగి ఉండుట "కాదు" .
రెండు(మంచి మాట మరియు మంచి మానసికత) 
ముఖములు మాత్రమే కలిగి ఉండుట వలన 
"అడుక్కునే(చందా) తత్వము మరియు మానసిక 
బలహీనత దోపిడీ నిలుస్తుంది.".  
----------------------------------------------------
మనిషి అంటే ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్న 
అయిదు (మంచి మాట ,మంచి మానసికత ,మంచి భావన ,మంచి వ్యక్తిగతము మరియు మంచి సామాజికత) ముఖములు కలిగి ఉండుట .
 మొత్తము అయిదు (మంచి మాట,మంచి మానసికత,
మంచి భావన,మంచి వ్యక్తిగతము మరియు మంచి 
సామాజికత) ముఖములు కలిగి ఉండుట వలన 
"స్వయం-సంపాదన తత్వము మరియు నైతిక-సక్రమత నిలుస్తుంది".  

Comments