హిందూ చాతుర్వర్ణ సమాజమును బ్రాహ్మణ సంక్లిష్టతలు(బ్రాహ్మణ బ్రాహ్మణులు,బ్రాహ్మణ క్షత్రియులు,బ్రాహ్మణ వైశ్యులు మరియు బ్రాహ్మణ శూద్రులు........),క్షత్రియ సంక్లిష్టతలు(క్షత్రియ బ్రాహ్మణులు,క్షత్రియ క్షత్రియులు,క్షత్రియ వైశ్యులు మరియు క్షత్రియ శూద్రులు.......),వైశ్య సంక్లిష్టతలు(వైశ్య బ్రాహ్మణులు,వైశ్య క్షత్రియులు,వైశ్య వైశ్యులు మరియు వైశ్య శూద్రులు.....) మరియు శూద్ర సంక్లిష్టతలు(శూద్ర బ్రాహ్మణులు,శూద్ర క్షత్రియులు,శూద్ర వైశ్యులు మరియు శూద్ర శూద్రులు.....) పరిగణన చేస్తే అందరికీ పుణ్యము మరియు పురుషార్ధము దక్కుతాయి. శివ ! శివ !

                                       ప్రతి పది మందిలో 
ఒకరు సక్రమతా వాది(legal brilliance),
ఒకరు నైతికతా వాది(moral brilliance),
ఒకరు వ్యవస్థా వాది(organising brilliance),
ఒకరు భోధకుడు(సామాజికన్యాయము),
ఒకరు వైద్యుడు(అధ్యాత్మికతావాది),
ఒకరు వ్యాపారి(క్రీడాకారుడు),
ఒకరు ప్రజా రచయిత(సినీ దర్శకుడు),
ఒకరు గాయకుడు(పాట వ్రాసుకుని గానము చేసే వాడు)
ఒకరు నటుడు(సాంస్కృతిక వాది)
మరియు ఒకరు ఇంజినీరు(సాంఘిక సంస్కర్త) ఉన్నారు. 
---------------------------------------------------------------------------
    కనుక ప్రతి ఇరువై(నలుగురి యొక్క వారి వారి నలుగురు) మందిలో ఉన్న తామస(అగ్ని) గుణము నశించి జ్ఞానము(వెలుగు) కలుగుతుంది.
----------------------------------------------------------------------------
అగ్ని అనేది జ్ఞానము కాదు . 
అయితే అగ్ని వలన కలిగే వెలుగు అనేది మాత్రమే జ్ఞానము. 
BE CONCURRENT,INTERCHANGEABLE AND PRECISE.  
        

Comments

Popular posts from this blog

Future is bright for all.