నేనెవరో, నా వృత్తి ఏమిటో, నా మాట(dynamic,complex,subjective,sensible mind) ఏమిటో మరియు నా భావన ఏమిటో నాకు తెలుసు. మరి సమాజములో 6000 మంది ఇతర వృత్తుల వారికి వారి గురించి తెలుసా ? అని నేను ఇందుమూలముగా అడుగుతున్నాను.

మనిషి తాను ఎవరో ,తన వృత్తి ఏమిటో ,తన మాట ఏమిటో మరియు తన భావన ఏమిటో తెలుసుకుంటే సమాజములో విషమును నిర్మూలన చేస్తాడు . 
మనిషి భయమును తీసివేసి అత్మ విశ్వాసమును 
కలిగిస్తాడు.
ప్రస్తుతము పది మందిలో ఒకరు మాత్రమే మనిషిగా 
తేలారు(ఉన్నారు).


Comments