భాషలో మాటలాడటానికి/వ్రాయడానికి భాషా ప్రక్రియలు నేర్చుకోవాలి కాని భాష వినడము/చడవడము అర్ధము చేసుకోవడానికి శ్రద్ధ ఉంటే సరిపోతుంది. భాష నేర్చుట అనేది ఆలోచన(మాట) మరియు స్వరము భావ వ్యక్తీకరణకు మూలము. చాలా ముఖ్యమైన ప్రకటన ! మాతృభాషా(ఆలోచన) అభిమానులు పరభాషా(వినుట / చదువుట / మాటలాడుట / వ్రాత) దురభిమానులు కానక్కర లేదు కదా.
నగరము/జిల్లా జీవనము అంటే అన్ని(300)
ప్రపంచ భాషలు అర్ధము చేసుకొనుట అని అర్ధము .
అది ఎలాగంటే ఉదయము ఒక యూరోపియను భాష
మధ్యాహ్నము ఒక ఆసియా భాష మరియు రాత్రి
ఒక భారతీయ భాష చొప్పున 100 రోజులలో
300 ప్రపంచ భాషలు ఇంటర్నెట్ ద్వారా
వింటే / చదివితే సరిపోతుంది.
ప్రపంచ భాషలు అర్ధము చేసుకొనుట అని అర్ధము .
అది ఎలాగంటే ఉదయము ఒక యూరోపియను భాష
మధ్యాహ్నము ఒక ఆసియా భాష మరియు రాత్రి
ఒక భారతీయ భాష చొప్పున 100 రోజులలో
300 ప్రపంచ భాషలు ఇంటర్నెట్ ద్వారా
వింటే / చదివితే సరిపోతుంది.
Comments