లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసే అవకాశము ఉండక లైట్ బాయ్ గా (హెల్పర్ గా) స్ఠిరపడాలి. సినిమా పరిశ్రమను ప్రభుత్వము గుర్తించక పోయినా సినిమా పరిశ్రమ అనేది 24 వృత్తుల ఒక వ్యవస్థ గా పని చేస్తోంది. కనుక ప్రభుత్వము చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతలకు భావన మరియు ఆర్ధిక మార్గదర్శకాలను రూపొందించి చలన చిత్ర పరిశ్రమను ప్రజాస్వామ్య బద్ధము చేయాల్సిన విధి నిర్వర్తించవలసి ఉంది.

సినిమా రంగములో దర్శకుడిగా స్థిరపడాలంటే మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పది మంది డైరెక్టర్ ల దగ్గర 
పది సినిమాలకు పని చేసి అనుభవము 
గడించాలి
అసిస్టెంట్ డైరెక్టర్ గా నియామకము జరగాలంటే మొదట గత సినిమాల ప్రేక్షక జ్ఞానము బాగా ఉండాలి . 
    

Comments

Popular posts from this blog

Future is bright for all.