మహేష్ చేసేది కరెక్టేనా..? ||





   తప్పేముంది? సినిమా అంటే దర్శకుడు మరియు హీరో "కలిసి" పని 

చేయవలసిన మాధ్యమము.

   హీరో చెప్పినట్లు దర్శకుడు నడుచుకోకపోయినా మరియు దర్శకుడు చెప్పినట్లు హీరో నడుచుకోకపోయినా సినిమా విజయవంతము ఎలా అవుతుంది?

   హీరో మరియు దర్శకుడు ఇద్దరూ రెండు రైలు పట్టాల వలె ఉండాలి.

   

    

Comments