చలన చిత్ర రంగములో ఉన్న వారిలో మళ్ళీ వారి వారి మధ్యలో సామాజికత కూడా ఉంటుందన్న సత్యము ప్రతి ఒక్కరూ విస్మరించరాదు.

సినిమా ప్రపంచము అనేది వృత్తి ప్రధానమే అయినా జ్ణాన(తిరకాసు మాట)సాధన కూడా ఉంటుంది.
  

Comments