Take care as medical doctors say. Be careful as Indian police say.

బహు పరాక్ !
చెప్పే వారు ప్రస్తుతము ఎక్కువగా(మూడింట రెండు వంతులు గా )  ఉండి వినే (చదివే ) వారు తక్కువగా(మూడింట ఒక వంతు గా ) ఉన్నారు . కనుక డబ్బున్న దరిద్రము అనగా ఆర్ధిక అణచివేత ను ఎక్కువగా ఉంది .
కనుక పై సమస్యకు అదే సమస్యను పరిష్కారముగా పై సమస్యపై ప్రయోగించటము అనేది ఎవరికి వారు చేయాలి .
అప్పుడు వినే వారు ఎక్కువగా (మూడింట రెండు వంతులుగా ) ఉండి చెప్పే వారు తక్కువగా ఉంటారు .
తద్వారా ఆర్ధిక అణచివేత స్వయం నిర్మూలన జరిగి ఆర్ధిక స్వతంత్రము అనేది ప్రపంచ దేశాలలో అందరికీ కలుగుతుంది వరల్డ్ బ్యాంక్ మరియు ఐ ఎం ఎఫ్ ల నుండి . 

Comments