Hello ! Rakesh master ! Why didn't you ask same questions and discuss same points with RGV ? Those who ignore their their ignorance will and should be dealt with same ignorance. It may be applied to RGV or Rakesh master. Isn't it ?
నిజమైన జ్ఞానము(సత్యము ) అనేది ఈ రూప ప్రధాన సమాజము గుణ ప్రధాన రూపము సమాజముకు మార్పు చెందించే ప్రయత్నములో అజ్ఞానముగా(అసత్యముగా ) కనిపించాలి .
ఎందుకంటే రూపము(తెర ) మీద నమ్మకము మరియు గుణము మీద గౌరవము అనేది మానవత్వము గా కనిపిస్తుంది కనుక .
దేనికదే గా కనిపించాలి మరియు భిన్నముగా ఉండాలి అందరినీ అలా నిలుపుకునే గమ్యము చేరుటకు .
Comments