Without self(not selfishness) and discipline(routine and stable mind),one can never achieve anything for self and other/s.
నా మాట (ఆలోచన ) ఒక్కటే .
అదేమంటే 99 పైసలు చెల్లించడానికి బదులు 1 రూపాయి చెల్లించడము అనేది మానసిక (సామాజిక ) నేరము (తప్పిదము ).
అంటే కూడబలుక్కోవడము (రూపము ) ను నమ్మే వారితో కూడబలుక్కోవడము (రూపము ) ను నమ్మే వాడిగా "కనిపిస్తూ " మరియు శత్రుత్వము ను నమ్మే వారితో శత్రుత్వమును నమ్మే వాడిగా "కనిపిస్తూ " ఉండాలి .
తద్వారా మనిషి అనే వాడు తిరిగి మనిషిగా నిలుస్తూ ఇతరులందరినీ అలా మనుషులుగా నిలిపినవాడవుతాడు .
Comments