Discrete-mindset means aiming to be no.5 to be and make all other/s as prevailing no. 1 in this ever-dynamic world. Disciplined-mindset means being self in self and other/s by respecting being other/s in self.
దరిద్ర "దేవో" భవ !
దైవము అనగా తెలియని మానవాతీత శక్తి .
అంటే దైవము అనగా మనుషులకు ఊహా జ్ఞానము మరియు విశ్వాస జ్ఞానము కలిగించే మనుషులలో "మాయా మర్మము ".
-----
కనుక మనిషి (దైవము ) (అడిగే వాడు ) తిరిగి మనిషిగా (స్వయం సంపాదన పరుడుగా )(నిజమైన జ్ఞానము మరియు మంచి గుణ-శీలురుగా ) నిలవాలి .
Comments