So selfish renunciators who are sanyasis must stop asking(begging) henceforth by earning for self. That is technical knowledge which will make mysticity,adversity,pessimism,regression and escapism" self-eliminate by themselves. Ramrajya which is ushering now has no place for selfish renunciation which is just dog-mindset or personal selfishness which is just fox-mindset. Ramrajya is complexity between both dog-mindset and fox-mindset. Ramrajya is humanist mindset which is complexity against all social complexitities "towards making self-truth(power) which is SIMPLE,SWEET AND BEAUTY even though it appears as painful and bitter. Ramarajya is seeing pain in pleasure and pleasure in pain.

పది మంది(మైండ్ ల )  సక్రమ (నలుగురి భావనల ) సమాజములో అందరూ "గొప్పగా ఉంటున్నారు ".
అయితే తమ (పది మంది మైండ్ ల ) యొక్క పది మంది ఆలోచనలను" గొప్పగా నిలుపలేకపోతున్నారు ".
ఉండటానికి మరియు నిలుపటానికి చాలా తేడా ఉంది .
--------
గొప్పగా ఉన్నవారు తమ ఇతరులను గొప్పగా నిలుపాలంటే సంక్లిష్టత (చెప్పేది అడిగితే చేయాలి మరియు చేసేది అడిగితే చెప్పాలి ) గా ఉండాలి .
కుహనా మేధ అంటే ఏమిటో ఉదాహరణకు వివరించాలంటే "అందరూ బ్రాహ్మణులే . అయితే బుట్టలో చేపలు మాయం " అన్న చందం .
------
ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు ఇకపై ప్రపంచములో అందరి ప్రజల ఆలోచనలకు తగిన వృత్తి (మైండ్ ) నాయకత్వము అందించవలసిన భాద్యత (అధికారము ) ఉన్నవారు కనుక ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు "ఇకపై అనగా పరిపక్వ ప్రపంచములో ప్రస్తుతము అలవరచుకున్న సామాజిక (రాజకీయ ) జ్ఞానము మరియు పబ్లిక్ అడ్మిన్ స్ట్రేషన్ (ప్రజాపాలనా ) జ్ఞానము తో పాటుగా   "టెక్నీకల్ (విభజన -కలయిక -తిరిగి విభజన -తిరిగి కలయిక ) జ్ఞానము " అనేది తప్పనిసరి .
గుర్తుంచుకోండి ! అందుచేత నారా చంద్రబాబు నాయుడు కు మరియు కె సి ఆర్ కు ఇరువురికీ "టెక్నీకల్ జ్ఞానము " అనేది లేదు . కనుక సదరు సామాజిక (రాజకీయ )ప్రజాపాలనా జ్ఞానము మరియు టెక్నీకల్ జ్ఞానము అనే మూడూ  భారత జాతీయ కాంగ్రెసు యొక్క అధిష్ఠానము దగ్గర మాత్రమే ఉన్నాయి . అందుచేత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు ఇరువురూ ఇకపై పరిపక్వ సమాజములో పురోగమన దిశగా ఆలోచన(మాటలాడుట,)  చేస్తూ  టెక్నీకల్ జ్ఞానము అనేది అలవరచుకోవలసిన సామాజిక విధి ఉంది . అందుకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములలో భారత జాతీయ కాంగ్రెసు రాష్ట్ర పిసిసి లకు ప్రభుత్వాధికారము ఇవ్వవలసిన విధి ఉంది .
టెక్నీకల్ జ్ఞానము అనగా మాటలో మాటకు మాట అనే మరో అర్ధము కూడా ఉంది .
టెక్నీకల్ జ్ఞానము అనగా తన మాటలు తనను ఎంతగా ఆరోగ్యవంతముగా (నిలకడగా ) ఉంచగలుగుతున్నాయో తన మాటలు ఇతరులను కూడా అంతే ఆరోగ్యవంతముగా (సిక్ కాకుండా ) (నిలకడగా ) ఉంచగలుగుట అని ఇంకో అర్ధము కూడా ఉంది .
-----
మహాత్మా గాంధీ "టెక్నీకల్ జ్ఞానము " కలిగిన వాడు కనుకనే భారత జాతీయ కాంగ్రెసుకు "టెక్నీకల్ జ్ఞానము " అనేది అందించ గలిగాడు . తద్వారా ప్రపంచ (భారత ) ప్రజలకు "టెక్నీకల్ జ్ఞానము " అనేది పరిపక్వ సమాజములో అందేటట్లుగా డిజైన్ చేయగలిగాడు .
టెక్నీకల్ జ్ఞానము అనేది మెడికల్ (ఆధ్యాత్మిక )(ఉన్నది లేనట్లుగా మరియు లేనిది ఉన్నట్లుగా ) జ్ఞానము మరియు న్యాయ (సక్రమత ) శాస్త్ర జ్ఞానము మాదిరిగా వృత్తిపరమైన జ్ఞానము మాత్రమే కాదు . టెక్నీకల్ జ్ఞానము అనేది సోషల్ సైకాలజీ జ్ఞానము అనగా సామాజిక న్యాయ శాస్త్ర జ్ఞానము అని అందరూ గ్రహించాలి .
అంటే గ్రూపు(పార్టీ )(న్యాయశాస్త్ర )  రాజకీయాలు కు ఎంత గుర్తింపు ఇచ్చామో గ్రూపు (పార్టీ ) లకు గ్రూపు (పార్టీ ) గా ఉండే సామాజిక న్యాయ రాజకీయాలకు కూడా అంతే గుర్తింపు కలుగ చేయుట మరియు తద్వారా కేవలము సామాజిక న్యాయము అనేది చెప్పటం మాత్రమే కాకుండా చెప్పింది చేయటము కూడా చేసే విధి నిర్వహణ ను టెక్నీకల్ జ్ఞానము అందిస్తుంది .
టెక్నీకల్ జ్ఞానము అనగా మనుషుల భావనలు ,మనుషుల ఆలోచనలు మరియు మనుషుల మైండ్ లు మూడింట మధ్య సమతుల్యత ద్వారా "జీవించి ఉన్నప్పుడు మరణములో మరణము ఆలోచన మొదటగా మరియు మరణానంతరము జీవితము గురించిన ఆలోచన తరువాతగా  " సాధించుట . దానినే సన్మతి అంటారు . ఎందుకంటే పుట్టుక జరిగింది కనుక మరణము అనేది జరుగుతుంది కనుక మరణముకు మరణము తీసుకురావలసిన విధి సర్వోత్తమ బుద్ధి జీవి అయిన మనిషికి ఉంది -ఉండాలి .
మనిషి ఇక్కడ(ఇహం ) ఉండేది అక్కడి(పరం )  కొరకు . అయితే తిరిగి ఇక్కడే (ఇహం ) మళ్ళీ మళ్ళీ నిలవాలి . ఇక్కడ (ఇహం ) లేనిది ఎక్కడా ఉండదు .



Comments