Indian police are also like Indian women. Indian policeman should behave as Indian policeman to every other Indian policeman. THEN ONLY PREVENTING CRIME/S IS POSSIBLE thereby instilling confidence among Indian public about criminal investigation. Any crime investigation without crime detection mechanism and crime prevention mechanism will be futile exercise. IPS officers must note.

ఆడవారు తమ ఇంటిపనుల కన్నా తమ ఆరోగ్యనిర్వహణ కు ప్రాధ్యాన్యత ఇవ్వాలి . ఎందుకంటే ఇంటిపనులు 365 రోజులూ 24 గంటలూ ఉంటాయి .
2). తమ మాటలలో (ఆలోచనలలో ) ఇతరులతో ఎవరినీ పోలిక చేయరాదు .
3). ఆహారము లో ఆకుకూరలు ,గింజధాన్యములు మరియు పండ్లు -కూరగాయలు అనే మూడింటి మధ్య సమతుల్యత అనేది పాటించాలి .
4). జీవితము అంత్యదశలో మరణము గురించిన మరియు మరణానంతర జీవితము గురించిన ఆలోచనలు (మాటలు ) తమలో మరియు ఇతరులలో తాము కలిగి ఉండాలి -ఉంటారు -ఎందుకు కలిగి ఉండలేరు ?

Comments