So my point is that Telugu Desam party is self-eliminating itself by eliminating anarchist YSRCP "as govt head Nara Chandrababu Naidu duty is to work against govt anarchists elimination". That means as anarchist party YSRCP is getting eliminated by govt police,naturally Telugu Desam as party is also getting self-eliminated by itself". Because TDP foundation is against anarchists whereas YSRCP foundation is against dictatorship of TDP ideology. And Indian national congress ideological strength is rising in politcal vacuum now day by day.

నారా చంద్ర బాబు నాయుడు గారు ప్రస్తుతము రెండు "విభిన్నత కలిగిన " పదవులు ఏక కాలములో నిర్వహణ చేస్తున్నారు .
మొదటిది తెలుగుదేశము పార్టీ అధ్యక్ష పదవి .
రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి .
పరిపక్వ ప్రజాస్వామ్య సమాజములో పై రెండు పదవులు ఒకదానికొకటి వ్యతిరేక దిశ కలిగి ఉంటాయి .
     కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉండగా ఇంకొకవైపు అధికార పార్టీ అయిన తెలుగుదేశము పార్టీ స్వయం నిర్మూలన కు పనిచేస్తున్నట్లవుతోంది .
     ఎందుకంటే "ఒక రాజకీయ పార్టీ నిర్మాణము అనేది ప్రజలలో దాని సిద్ధాంతము ఆలోచనలు (మాటలు ) నైతికత మీద జరుగుతుంది".
      అయితే ప్రస్తుత అంత్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడము అంటే అధికార పార్టీ యొక్క సిద్ధాంత ఆలోచనల (మాటల ) నైతికత కు వ్యతిరేక దిశలో పనిచేయడము అని ప్రజలు గ్రహించాలి . 

Comments