Political statements and praises are meant for discussion among public but not meant for use by politcal adversaries. Socially good character which means personally bad character can't self-realise difference between personal praise in social politics and social praise in personal politics. It is natural for socially right character unable to differentiate between "self-ignorance in social" which is politically criminal and "social ignorance in self" which is politically right. It seems that TDP has got heart(sense) problem but AP people are not having heart(sense) problem as AP people are Indians first which means being Telugu people to Telugu people. Be Telugu people to Telugu people. Avoid being just Telugu people to self only which means criminal in mature society. MATURE SOCIETY MEANS BEING SAME TO SAME. IMMATURE SOCIETY MEANS APPEARING SAME. Pl.apply mind on mind again to avoid heart(sense) problem.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి ప్రతిపక్షములోని వారు సైతం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని పొగడకుండా ఉండలేకపోతునారని చెపుతూ  "నారా చంద్రబాబు ఉన్నాడుగా ! మీకేం భయం లేదు అని ఢిల్లీలో ఒక రాష్ట్ర ఎం పి తనను కలిసినప్పుడు అన్నట్లుగా తెలుగు దేశము పార్టీ తన వెబ్ సైట్ లో తెలియచేస్తోంది .
ఇక్కడ నా (ప్రజల ) తిరకాసు మాట ఏమంటే రాజకీయాలలో వ్యక్తిగత మాటలు ఉండవు వ్యక్తిగత మైండ్ లు ఉంటుంది అయితే రివర్సుగా కనిపిస్తాయి అని ప్రజలకు తెలుసు కానీ తెలుగుదేశము పార్టీకి తెలియదు .
     మన్మోహన్ సింగ్ అలా పొగిడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో తన రాజకీయ పరమైన ప్రతిష్ట పెంచుకోవడానికి . అయితే అది నారా చంద్రబాబు రాజకీయ ప్రతిష్ట పెంచడానికి టిడిపి వాడుకుంటే అంతకు మించిన రాజకీయ దివాలాకోరు అజ్ఞానము అనేది ఉండదు ప్రజలకు తెలుసు .

Comments