Age of human being is not just physical. Age of human being is complexity between physical calculation and psychological feeling.

మనిషిగా పుట్టిన వాడి వయసు అనేది కేవలము భౌతికమైన గణన  మాత్రమే కాదు.
మనిషి గా పుట్టిన వాడి వయసు అనేది "మానసికమైన ఆలోచనతో సంక్లిష్టత (వైరుధ్యము ) కలిగిన భౌతికమైన గణన"  అని ప్రపంచములో ప్రతి మనిషి గ్రహించేది ఎన్నడో ! 

Comments