You have pro-establishment mindful voice while being anti-establishment sense to anti-establishment sense.

ఉండే సత్యము (అధికారము ) అనేది ఒక్కటే .
అయితే సత్యము కు అది తెలిసిన వారు ఎంత సమానమో అది తెలిసినట్లగా కనిపించే వారు కూడా అంతే ముఖ్యము .
ఎందుకంటే సత్యము అనేది తెలుసుకోవటము కన్నా సత్యమును ఆచరణ చేయటము  అనేది నిజమైన సత్యము కనుక .
అలా నిజమైన సత్యము నిలువుట కొరకు ప్రతి ఒక్కరూ సత్యము తెలుసుకోవాలి మరియు సత్యము ఆచరణ చేయని వారితో సత్యము ఆచరణ చేయని వారిగా కనిపించాలి . 

Comments