So those who can't understand knowledge in right perspective are themselves ignorants.But knowledge can never be ignorance. Mahabharatha is knowledge on how to build right character which is being right with wrong and wrong with right "to prevail right with right and wrong with wrong". Ramayan is knowledge on how to build good quality which is being wrong with wrong while being right. Pl.note ! AND RANGANAYAKAMMA ! SHUT UP YOUR MOUTH !


అమ్మా ! రంగనాయకమ్మ గారూ ! మీ "ఇదండీ మహాభారతము " పుస్తక ప్రచురణ ద్వారా మీకు చౌకబారు ప్రచారము లభించవచ్చు . 
అయితే మీ అజ్ఞానము ఏమంటే మహాభారతములో స్త్రీలను అవమానించారు మరియు జూదమును ప్రోత్సహించారు అని మీ ఆరోపణ . 
చెపుతాను దానికి నేను వివరణ . 
స్త్రీ అంటే ఆధ్యాత్మిక అర్ధము ప్రకారము ఓడిపోయి గెలిచేది . 
పురుషుడు అంటే ఆధ్యాత్మిక అర్ధము ప్రకారము గెలిచినది తిరిగి గెలిచేది . 
మహాభారతములో స్త్రీని అవమానించేది ఎందుకంటే స్త్రీలోని స్త్రీగా ఉండలేని స్త్రీని అవమానము చేయాలి కదా !
-----------
ఇక మహాభారతములో జూదము ప్రోత్సహించారు అనే విషయానికొస్తే పందెమును జూదముగా అని భావించడము అనేది సహజము . 
పందెము అనేది ఊహ . 
జూదము అనేది వ్యసనము . 
ఊహ లేకపోతే నిజము అనేది తిరిగి సత్యవంతమైన నిజము గా నిలువలేదు . 
జూదము అనేది వ్యసనము అనగా ఆడకపోతే ఉండలేనిది . 
------------


Comments