That means you(Ex.MLA Vangaveeti Radhakrishna) is supporting FOX(DOG)-MIND which will definitely cheat any politician.
మాజీ ఎం ఎల్ ఏ వంగవీటి రాధాకృష్ణ గారూ ! మీకు మీ తండ్రి గారి గురించి మీరు ఇతరుల నుండి మీరు తెలుసుకున్నది మీరు మీ తండ్రి గారి తరపున మాట్లాడటానికి సరిపోదు .
మీ తండ్రి గారి అన్నయ్య అయిన లేటు. వంగవీటి రాధా కృష్ణ ను ఒక నాయకుడిగా చేసింది -నడిపింది -చంపించింది ఎవరో కాదు భారతీయ రాజకీయ వ్యవస్థ కు వ్యతిరేకముగా నిలిచిన భారతీయ సామాజిక వ్యవస్థ మరియు దానికి వ్యక్తిగత స్వార్ధపూరిత మద్దతు అందించిన భారతీయ ఇంటెలీజెన్స్ వర్గాల వారు .
మరియు అది మద్దతు పలికిన సి ఐ ఏ మరియు మొస్సాద్ ఇంటెలిజెన్స్ వర్గాలు .
ఇది నీకు తెలియదు .
తెలియకుండా రామ్ గోపాల్ వర్మ మీద వ్యతిరేకత మరియు భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాల మీద అనుకూలత కలిగిఉన్నావు .
Comments