Why didn't hero balakrishna signal so to media about it if really Balakrishna fan pressed Balakrishna leg ? Needle of suspicion shows still towards Balakrishna fan.
ఏమో ! అంతా మిస్టరీ గా ఉంది .
బాలకృష్ణ తన కాలు తొక్కడము వలన తోశాడు అనేది నిజమా ?
లేక బాలయ్య అభిమాని తనంతట తానే అలా కథ అల్లుతున్నాడా ?
ఎందుకంటే మీడియా వారు వెరిఫై చేసుకోకుండా బాలకృష్ణ మీద అలా వ్రాస్తారా అని అనుమానము కలుగటము సహజము కదా !
Comments