Self-deception is "three to four times KNOT". Everybody should learn/practise to be "KNOT" TO "KNOT IN KNOT" in his words with other/s while being self-truthful. That means one has to be complex at both within and outside self against other/s. Otherwise one will be made so by other/s sooner or later. No or never is not supposed to be known by anybody. There are just two things in world about truth. If you have to know it. Or else you will be made known about truth by other/s "through other/s being self-deceiver/s to your public-deceiving self ". That's all !

సినిమా కెమెరా ,సినిమా తెర ,సినిమా థియేటర్ లో సీటు ,సినిమా తెర మీద చిత్రములు మరియు ధ్వనులు ను గౌరవించాలి . తప్పదు .
సినిమా అనేది జీవితములో ఒక భాగము .
-------
ప్రతి మనిషి తిరిగి మనిషిగా ఉండాలంటే /నిలవాలంటే భావప్రకటన అనగా  చేతి వ్రాత పనికి మరియు నోటి స్వర పనికి మధ్య సంక్లిష్టత కలిగి ఉండాలి .
అంటే తనకు తన ఇతరుల మీద కలిగిన మాట కు తిరిగి తన మైండ్ పెట్టాలి .
అంటే తనదైన సత్యవంతముగా ఉంటూ ఇతరుల ఆత్మ (ఆలోచన )(మాట )(మానసిక ) వంచన కు తాను ఆత్మ (ఆలోచన )(మాట )(మానసిక ) వంచన కలిగి ఉండాలి .
లేనిచో ఇతరులు అలా ఉండేలా చేస్తారు తమ మాటలతో .
-----------
ఆత్మ వంచన అనేది మూడు /నాలుగు "ముడులు" పడి ఉంటుంది .
ఆత్మ వంచన అనేది మానసిక బలహీనత .
ఆత్మ వంచన లక్షణము ఏమంటే హై బిపి రుగ్మత కలిగి ఉండుట .
కనుక హై బిపి వారితో హై బిపి ఉన్నట్లుగా "కనిపించాలి ".
------
------
గుర్తుంచుకోండి ! కనిపించుట అనగా ప్రత్యర్థి ప్రశ్నలకు మాట (ఆలోచన ) నిలకడ లేమి గా ఉండుట .
ఉండుట(లేదా నిలుచుట )  అనగా ప్రత్యర్థి ప్రశ్నలకు మాట (ఆలోచన ) నిలకడ గా ఉండుట .
--------
--------
సత్యము(అధికారము ) లో అంతిమ విజయము అనేది తన పని (నామం ,ముఖం ,ఆలోచన ,వృత్తి మరియు చేయి ) ద్వారా తనను మరియు తన ఇతరులందరినీ "మాటపరమైన (ఆలోచన పరమైన ) సత్యవంతులుగా" చేయుట . 

Comments

Popular posts from this blog

When there is no knowledge(which seeks self or sensible mindful voice)(literary words) to any mathematical or biochemical law,then it will be either self ignorance or social ignorance. So information thus obtained in other/s must be complexed(adverse) with self(sensible mindful voice) by applying one's mind on his/her mind again towards goal of equality(peace),love(retaining self as self in other/s) and truth(which solves deception appearance as deception can not stand against adverse questions). Law in universe is one. That law is being lawful only to lawful as society matures. And purpose of that universal law is to solve immorality(inconsistency against adverse questions)(being self in self and other/s) into morality(being other/s in self or being self in self). That means any voter can question universal law. But no voter can rise above universal law. Pl.note that any public questioner goal is to be public solution which means being public question to public question within self. Simple ! Govt audit looks after itself. And people(individuals) will looks after their audit "by being in groups/laws/parties". Govt is party to all diverse parties.