You are the master of your own. So you must know that you are one among some in all for seeking and giving your bit and go into eternity.

ఒక ఖరీదైన పొరపాటు చేస్తే అంతకు మించిన ఖరీదైన సరిదిద్దుబాటు చేయగలిగే శక్తిని పెంచుకోవాలి . 
అందుకు బాగా విస్తృతముగా ప్రపంచమును చూడాలి మరియు వినాలి . 
ఎందుకంటే ఇక్కడి సమస్యలకు ఇక్కడే పరిష్కారములు ఉంటాయి . 

Comments