When you have mind(with eyes and ears) and hand(limbs),you can do anything you want for self and other/s.

మైండ్ (వృత్తి ) సాధన అనేది ముఖ్యము .
మైండ్ (వృత్తి ) ఉంటే భార్య (జీవిత భాగస్వామ్యము ),ధనము ,ఆలోచన (పేరు ),గౌరవము, నమ్మకము మరియు విలువ అనేది సమాజములో కలుగుతాయి .
మైండ్ లేకపోతే అడగటము అనేది అడుక్కోవటము గా రూపాంతరము చెందుతుంది . తద్వారా విలువ ,ధనము ,గౌరవము ,భార్య మరియు ఆలోచన (పేరు ప్రతిష్ట ) అనేవి నిర్మూలన చెందుతాయి . 

Comments