Cinema is rejunevatiion on purchase of cinema ticket by "person name audit" at box office. Audience are not senseless creatures(animals). Film exhibitors and distributors/buyers should remember.


అవును ! సినిమా పరమార్ధము అనేది సత్యం శివం సుందరం . 
సత్యం అనగా శక్తి లేదా విలువ . 
శివం అనగా రంజన లేదా ఆనందం . 
సుందరం అనగా ఆలోచన. 
కనుక సినిమా ను విస్మరిస్తే నిజ జీవితమును విస్మరించినట్లే . 
సినిమా అనే ప్రక్రియలో ఆలోచన (మాట ) పెట్టి చూస్తే ప్రపంచము అంతా ఉంది . 

Comments