So youth must know that they are perpetrating ambiguity,ignorance and corruption in society if they continue to inculcate graceful-mindset among others in stead of having graceful-mindset among themselves.

కరుణ అనేది ఇంకా ఇతరులకు కలిగించడము చేస్తూ ఉంటే అసంఘ్దిగ్ధత ,అజ్ఞానము మరియు అవినీతి ఇంకా కలిగించిన వారము అవుతాము .
-------
ఒక విషయము మీద ఒకరు సక్రమత గా ,మరియొకరు అక్రమత గా మరియు ఇంకొకరు వైరుధ్యముగా ఉంటే సదరు విషయమును నాలుగవ వ్యక్తి సదరు ముగ్గురితో తిరకాసుగా ఉండటము ద్వారా నైతిక -సక్రమత అనేది నిలిపిన వారుగా పేరు గడించుతారు .
నేను నా బ్లాగ్ పోస్టుల ద్వారా చేసేది అదే . కాదా ?

Comments