Purpose of human being is to retain his/her nameful word on earth in human history "but not to drown in human history".
రాజకీయాలు అంటే పవిత్రము మరియు వేదము .
పవిత్రము అనగా ప్రత్యర్ధి ప్రశ్నకు మాట నిలకడ .
ఉదాహరణకు బంగారము అనేది పవిత్రము . బంగారము అనేది వాతావరణ మార్పులకు మార్పు చెందకుండా తనను ఉంచుకుంటుంది .
-------
అలాగే పేరు(తన యొక్క తానుగా తనలో ఉండుట ) కలిగిన మాట (ఆలోచన ) కూడా భూమి మీద శాశ్వతము గా మానవ చరిత్రలో నిలిచిపోతుంది .
పేరు ఉండీ మాట (ఆలోచన ) లేకుండా ఆవేశము కలిగి ఉంటే అది ఎన్టీ యార్ పేరు మాదిరిగా మానవ చరిత్రలో కలిసి పోతుంది .
-----

Comments