WORK MEANS BEING ANSWER TO OTHER'S MIND. You workless idle patriots are true criminals under sedition act. Is patriotism a work as you socially-good character as well as personally-bad character people are making out so. Is it patriotism to leave society for jungles ? Is it patriotism to make profession out of it in society ? Pl.note. O patriots ! Only a liberal nationalist can be true patriot.And a fundamental nationalist and/or chavunistic patriot will be criminal and anti-national. That is why India is,has been and will be invading by Pakistani terrorists who are,have to be and will be criminal to criminals(fundamental patriots who are oppurtunistic and without mental-eligibility in claiming seat of power in India). If anybody wants to deserve seat of power,he/she must be good quality(which is lawful being criminal to criminal) by good character(being good with bad and bad with good at first).

సూటిదనము గురించి వాపోయే ఆర్ ఎస్ ఎస్ వారికి వారికి "వక్రతగా కనిపించే నా సూటి మాట" ఒక్కటే .
భారత జాతీయ కాంగ్రెసు అనేది వక్రతగా కనిపించే సూటి భావ జాలము .
భారత దేశము అనేది చరిత్రలో ఏనాడూ ఒక జాతీయత కాదు .
అయితే భిన్న జాతీయతల యొక్క ఐక్య జాతీయత గా భారత దేశ నిర్మాతలచే నిర్మించబడినది .
అంటే భారత దేశ జాతీయవాదము అనగా వ్యతిరేక ఆలోచన (మాట ) కలిగిన దేశ భక్తి  భావన .
--------------
దేశ ద్రోహము చట్టము అనేది ప్రస్తుత పరిపక్వ సమాజములో కేవలము రాజకీయ వ్యతిరేకులను వేధించే చట్టము మాత్రమే .
     ఎందుకంటే వ్యతిరేక ఆలోచన(మాట ) లేకుండా సూటి భావవ్యక్తీకరణ అనేది ఎలా నిజములో నిజము గా నిలువగలదు  ?
    దేశ భక్తి అంటే సమాజ భక్తి అవుతుంది కాని కోర్టుకు భక్తి ఎలా అవుతుంది ?
   నేరము చేయనంత వరకూ కోర్టు ఆలోచన(మాట )కు  లోబడి  సమాజములో జీవితము గడపనవసరము లేదు .
   అయితే విచారణ మీదట నేరము బుక్ అయిన తరువాత కోర్టు ఆలోచన(మాట ) కు లోబడి సమాజములో ప్రవర్తించాలి . అందులో సందేహము లేదు .
----------------
దేశ ద్రోహము అభియోగము మోపే వారు నాయకులుగా కేవలము కనిపిస్తారు . అయితే భారత దేశ నాయకత్వము అనేది కనిపించెడిది కాదు . కనిపించెడిదానిని కేవలము గౌరవిస్తూ  తేలిన(నిలిచిన) దానిని నమ్మెడిది.
దెయ్యము అనేది కనిపిస్తుంది . అంత మాత్రాన దెయ్యమును నమ్మితే తప్పు కదా !
దెయ్యము అనేది తెలివిగా ప్రశ్నించెడిది .
తెలివిగా ప్రశ్నించెడి దానిని నమ్మితే నీవు కూడా తెలివిగా ప్రశ్నించెడి వాడిగా మిగిలిపోతావు కాని తెలివిగా సమాధానము ఇచ్చే జ్ఞానిగా సమాజములో ఏనాటికీ మిగలవు ?
Purpose of path is to reach and stay at destination.
If you believe path,you will end up in being path.
But your purpose of living in society is being destination for yourself.
---------------
ఇలా భారత దేశములో దేశ ద్రోహము చట్టము గురించి మాటలాడాలంటే మొదటగా  తనకు వ్యక్తిగత మంచి ఫీలింగ్ కలిగించు కోవడము ద్వారా సంక్లిష్ట ఆలోచన అనే మంచి గుణము కలిగించుకుని అప్పుడు దేశ ద్రోహము చట్టము గురించి మాటలాడాలి .
మాజీ కేంద్ర మంత్రి శశి ధరూర్ అన్నట్లు  లేనిచో దేశ ద్రోహము పేరు చెప్పి భద్రతా దళాలు తుపాకీ ప్రయోగము చేసి అమాయకులను చంపవచ్చు .
-----------------
భారత దేశ భావ ప్రకటన అనేది ప్రపంచ దేశాల ఆలోచన లో చూడాలి . కేవలము భారత దేశ భావ ప్రకటన మాత్రమే అలా ప్రపంచ దేశాల ఆలోచనా కోణములో చూడాలి .
ఇక్కడ చాలా ముఖ్యమైన విషయము చెపుతున్నాను . ప్రజలు మరియు పాలకులు బాగా చర్చించాలి .
గుర్తుంచుకోండి ! భారత దేశములో దేశ భక్త భావ ప్రకటన అనేది దేశ ద్రోహము గా తేలుతుంది .
ఎందుకంటే నీ భారతీయత గురించి కేవలము నీవు చెప్పుకుంటే సక్రమత కావచ్చేమో కాని నైతిక సక్రమత ఎంత మాత్రమూ కాదు అని ఘంటాపధము గా నొక్కి వక్కాణించి మరీ బహిరంగముగా చెప్పగలను .
------------
అంటే భారత దేశ భద్రతా దళాలు అనేవి అవసరత అవుతాయి కాని వృత్తి గా ఉండరాదు -ఉండలేవు -ఎలా ఉండగలవు ?
ఈ మాటపై నన్ను భారత ప్రభుత్వము దేశ ద్రోహము నేరము క్రింద అరెస్ట్ చేసి చూడాలి .
భారత దేశ భక్తి అనేది భారత దేశములో పుట్టి నివసించే వారికన్నా ప్రపంచ దేశాల వారికి ఎక్కువగా
ఉంది -ఉంటుంది -ఉండాలి . దేశ ద్రోహ చట్టమును జాతీయ ద్రోహ చట్టముగా సవరించాలి .













 







Comments