Who will tell personally-ill characters to change their feelings into good through being good with bad and bad with good at first.

జీవితములో కామెడీ ఉండాలి అన్నంత మాత్రాన మొత్తము జీవితమునే కామెడీ గా చేసుకోవడము సమాజ వ్యతిరేకము .
-------
ఎవరైనా చెడు మాట చెపితే మంచి వాడు ఆ మాట విని తిరిగి చెడు మాట చెపితే సదరు చెడు మాట చెప్పిన వాడికి బుర్ర తిరిగి మంచి ఫీలింగ్ కు మార్పు చెందుతాడు .
అంటే సమాజములో ప్రసంగాలు చేయనక్కరలేదు మరియు చెడు మాటలు వింటూ రాజీ పడి బ్రతక నక్కర లేదు .
కేవలము చెడు మాట విన వలసి వస్తే ఆ మాట విని ఆలాగే అని తల ఊపి తిరిగి చెడు మాట చెపితే సదరు చెడు ఫీలింగ్ కలిగిన ఎదుటి వాడికి బుర్ర తిరిగి మార్పు చెందుతాడు .
జీవితము జీవించడము అనేది చెడు మాట విని తాను నొచ్చుకోకుండా మరియు ఇతరులు నొచ్చుకునే విధముగా ప్రసంగాలు చేయకుండా జీవించడము అనే ఒక టెక్నిక్ . 

Comments

Popular posts from this blog

Future is bright for all.