Indian Maoist party is prevailing as business-minded people who are oppurtunistic against oppurtunistic Indian police. Am I right or not ?

How can Indian Maoist party members deliberations and wall-posters be socially-valuable like my social-blog posts ?
It is not enough to be immoral-legality to social immoral-legality.
One has to be moral-legal to immoral-legality at next.
------------------
భారత మావోయిస్ట్ పార్టీ దళ సభ్యుల మాటల (ఆలోచనల) కు-వాల్ పోస్టరులకు మరియు నా సోషల్ బ్లాగ్ పోస్టులకు తేడా ఉంది .
మాటల (ఆలోచనల ) అడ్రసు అనేది నా బ్లాగ్ పోస్టులకు మరియు భారత మావోయిస్ట్ పార్టీ దళ సభ్యుల మాటల (ఆలోచనల) వాల్ పోస్టరులకు లేకపోయినా నేను సమాజములో ఉండి ప్రజల తెలివైన ప్రశ్నలకు తెలివైన సమాధానాలు ఇస్తూ ప్రపంచ శాంతికి తోడ్పడుతున్నాను .
మరి భారత మావోయిస్ట్ పార్టీ దళ సభ్యులు సమాజమును వదిలి సమాజములో తెలివైన ప్రశ్నలకు తెలివైన సమాధానములు ఇవ్వలేక సమాజ నిర్మాణము అనే భాధ్యతను వదిలి వేశారు.
అవునా ! కాదా !



Comments