That is secret and purpose about EVIL whcih makes,has duty to make and will be making GOOD AS DOUBLE-GOOD AT THE ULTIMATE AFTER THE END. So take climax as life's introduction to be success in truth(power) forever which is at the ultimate.That means everybody is power seeker and that power is within everybody self. So one has to be self in self again. Avoid seeking power(truth) from outside surroundings which is not your self.

ఒక చెడు అనేది ఉంది .
అయితే ఆ చెడు అనేది ఇతరులకు చెడు చేస్తుంది కాని తనకు తాను చెడు చేసుకోదు.
అంటే చెడు అనేది తనకు తాను మంచిగా ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
మరియు చెడు అనేది మరియొక చెడును తనకు వ్యతిరేకముగా ఉండేట్లు పుట్టుక కలిగిస్తుంది .
తద్వారా చెడు అనేది తాను పుట్టుక ఇచ్చిన చెడును తనకు వ్యతిరేకముగా ఉన్నందుకు నిర్మూలన చేస్తూ ఆ ప్రయత్నములో మంచి చేతిలో తాను కూడా నిర్మూలన చెంది ఆ చిధముగా మంచిని తిరిగి మరింత రెండింతలు మంచిగా చేసే గొప్పదనము చెడులో ఉంది .
------------
కనుక చెడును మంచితో కలయిక చేసుకుంటూ విడదీయాలి మరియు విడదీస్తూ కలయిక చేయాలి .

Comments