Power of knowledge-mind is to make yourself self-realise for you and all other/s. Am I not knowledge-mind or not through my (this) social blog? If only you loose your 50 paise in your 1 rupee at the end of part one,you will be eligible to earn 2 rupees for self at the end of part two.

ప్రపంచ సమాజములో ఇతరులతో మాటలాడటము ద్వారా నీ గురించి నీవు ఎంతగా తెలుసుకున్నావో అంతే చిధముగా నీ గురించి ప్రపంచములో ఇతరులు అందరూ తెలుసుకునేలా చేయటమే సామాజిక -జ్ఞాని(న్యాయము ) పని .
అదే సామాజిక -న్యాయము యొక్క తిరకాసు.
స్త్ర్రీత్వము అనగా "మంచి శీలము" కలిగి ఉండి "చెడు గుణము లేదా గుణము లేనితనము" కలిగి ఉన్నది .
పురుషత్వము అనగా "చెడు శీలము" కలిగి ఉండి "మంచి గుణము" కలిగి ఉన్నవాడు .
-----------



Comments