Let's be practical atleast in mature society. As long as court judges who lack good character(feeling) are getting valued,so long does liquor consumption continue. LAW COURT JUDGES ARE SELF-DECEIVERS who can't live in society by their "OWN" mind-sense to live by other's mind-sense.

రాష్ట్రములలో మరియు భారత దేశములో మద్యపాన సమస్య ను మాననీయ దృష్టితో చూడాలి .
పెళ్ళాము త్రాగుబోతు గా ఇంట్లో మాటలాడుతుంటే మొగుడు తన పెళ్ళాము తో త్రాగి వచ్చి మాటలాడాలి కదా !
-------------
న్యాయమూర్తులూ ! మీకు లేని మంచి శీలము అనేది త్రాగుబోతు లకు బాగా ఉంది . మీ తీర్పరితనము అనేది అసలు వృత్తి కాదు కదా ! తీర్పరి తనము అనేది కేవలము సామాజిక అవసరత మాత్రమే .
మీ తీర్పరి తనము అనేది వృత్తి గా ఉన్నంత కాలము మద్యపాన సమస్య కొనసాగుతూనే ఉంటుంది .
-------------



Comments