Online channel if became popular can be charged online fee payment for viewing its content.
వాగ్దేవి అనగా సరస్వతి .
ప్రభుత్వము హింస మరియు అశ్లీలత ను నిర్మూలన చేద్దామనే సదుద్దేశ్యముతో సెన్సారు బోర్డు ను ఏర్పాటు చేసినా సరస్వతి దేవి సెన్సారు బోర్డు వారి చేతిలో హింస మరియు అసభ్యత కు గురి అవుతోంది .
ఆ మాటలో డోఖా లేదు .
కనుక ఆన్ లైను థియేటరు అనేది తమ లోని వాగ్దేవికి సెన్సారు బోర్డు వారి నుండి విముక్తి కోరే వారికి చాలా సౌకర్యముగా ఉంటుంది .
Comments