We should learn how to include anything inclusive to get true-divisive pleasure. Pleasure seeking is just strength. Seeking and satisfying desire/s which are endless is weak-mindedness.
జీవితము లో ఆట(play) మరియు పాట (song) ఉంటుంది .
మొదట ఓడి గెలవాలి మరియు ఓడించి గెలిపించాలి .
ఎందుకంటే తరువాత ఓడించి గెలవాలి .
మొదటే ఓడించి గెలిచే కుర్రకారును చూస్తే నాకు మహా జాలి వేస్తుంది . ఎలాగంటే తరువాత నలుగురి సమాజములో ప్రతి సారి ఓడి గెలుస్తూ మరియు ఓడించి గెలిపిస్తూ జీవించాల్సి వస్తుంది . కర్మ !

Comments