We should avoid just talking good words.We should concentrate on our work with mind,voice,sense and name so that we should make others believe we are meaning good for ourselves as well as for others. AVOID MOUTH-GOODNESS. HAVE HAND-GOODNESS WHICH MEANS SECURE BY NAME AND ACCOUNT HEAD.

 మైండ్ లో ఉన్నది ఉన్నట్లు భావనలో ఉన్నది లేనట్లు ఆలోచన ప్రవేశ పెడితే మనిషి సక్రమత అవుతాడు.
సక్రమతగా ఉన్న మనిషి లో పని పట్ల ఏకాగ్రత -భక్తి -విచక్షణ కలిగి ఉంటాడు .
పనిలో ఏకాగ్రత అంటే మనిషి తన మానసికతను ,భావనను ,ఆధ్యాత్మికతను మరియు ఆలోచనను కలయిక చేసినట్లు .
పనిలో ఏకాగ్రత ఉంటే శరీర ఆరోగ్యము అనగా కండరాలు ,నరాలు ,ఎముకలు మరియు గ్రంధులు సక్రమ సమతుల్యత కలిగి ఉంటాయి .
కండరాలు మరియు ఎముకలు సక్రమ సమతుల్యత కలిగి ఉంటే కీళ్ళ నెప్పులు డాక్టరుల అవసరత మరియు చర్మ రోగాల డాక్టరుల అవసరత తగ్గి సైకాలజిస్టు ల అవసరత పెరిగి హిందూ స్వామిజీల మరియు
 పోలీసుల అవసరత తగ్గి పోతుంది .
 తద్వారా నరాలు మరియు గ్రంధులు సరిగా పని చేసి నైతికత (జ్ఞానము ) కలిగి నిరాశావాదము మరియు అజ్ఞానము తగ్గి ఆశావాదము మరియు విలువల జీవితము కలుగుతుంది .
అంటే మనిషి ప్రస్తుతము తాను చెపుతున్న అందరూ బాగుండాలి అన్న మాటను గౌరవించడము కు బదులుగా తాను ఎంత బాగున్నాడో ఇతరులను అంతే బాగుగా ఉంచడము గురించిన మాటను నమ్ముతాడు .




Comments