So directors should concentrate their research on scene continuity,scene dialogues,scene improvisation and song lyrics-picturisation. Anything actor re-mix of director re-mix by writer re-mix for producer re-mix will be simple business success for both audiences and makers. SHOLAY is standard for anyone who argues lack of good audiences for good films.Audiences have right judgement throughout financial year. Only film makers are unable to concentrate on current knowledge of social illnesses.

తన(నటుడు/నటి లేదా దర్శకుడు లేదా రచయిత లేదా నిర్మాత ) మాట ఇతరుల(ప్రేక్షకుల ) ఆలోచన ను గుడ్డి నమ్మకములకు వ్యతిరేకముగా శక్తిమంతము(నైతికత ) చేయలేకపోతే అది అసలు తన ఆలోచన(పేరు ) మాట అనిపించుకోదు. అది ఏదో గలగల మోత అనిపించుకుంటుంది .
చలన చిత్ర పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోవాలి .
    మాట రూపాలు నాలుగు .
   1. ముఖము లేదా వృత్తి లేదా సంభాషణ . 
    2. గొంతుక స్వరము లేదా సన్నివేశము .
    3. ముఖము (వృత్తి ) కలిగిన చేయి .పని (వ్రాత ) లేదా నైపుణ్యము
    4. గానము (పాట ) లేదా వివరణ  లేదా విశ్లేషణ . 




Comments