O Indian PM ! India is full of endowments because of self-ignorance among public judges. So people will be public judges to public judges.

ఏదో మంచి మాటలు మరియు /లేదా మంచి పనులు(ఆలోచనలు ) చేస్తున్నానంటే సక్రమత (బుద్ధి ) కావచ్చు కాని నైతికత (జ్ఞానము ) కాదు.
మంచి మాటలకు మంచి వారికి మంచివారు మాత్రమే విచక్షణతో చేయాలి .
భారత ప్రభుత్వము యొక్క ఈ లౌకిక ధర్మమును హిందూ స్వామీజీలు గ్రహించాలి .
     ఉదాహారణకు ఒక మంచి వాడు తన చేతితో డబ్బును ఒక జల్సా రాయుడికి ఇవ్వడము మంచితనము కాదు కదా ! అలా చేస్తూ తన చేతి డబ్బుకు తానే విలువ లేకుండా చేసుకుంటున్నట్లు .
     డబ్బు అనేది స్వయం -సంపాదన కాని జల్సా చేసే వాడి కొరకు చలామణీ లో లేదు అని అపాత్రదానము చేసే వాడికి మరియు జల్సా రాయుడికి తెలియాలి .
    అలాగే చందా అడుక్కునే పార్టీలకు మరియు దేవాదాయ /ధర్మాదాయ సంస్థలకు పబ్లిక్ ఆడిటింగ్ పని అప్పచెప్పి స్వయం సంపాదన కలుగ చేస్తే సదరు పార్టీలలో మరియు ధర్మాదాయ /దేవాదాయ సంస్థలలో పనిచేసే వారికి డబ్బు విలువ మరియు ఆర్ధిక పురోగతి లో భాగస్వాములు చేసిన వారము అవుతాము .
   
   

Comments