Pl.see my plight for marital bliss. I have got everything extreme around me at home and at outside home. Do married women think that they have more responsibilities than me towards egalitarian(by respecting high and low) society in world? If they still think so,I pity at those married women.

      ఓ వివాహిత స్త్రీ ! నీ మగవాడి ఆలోచన గురించి నీవు ఎందుకు ఆలోచిస్తావు ? నీవు ఆలోచన చేయవలసినది నీ మగ వాడి మైండ్ (ముఖము )(వృత్తి ) అనేది నీ ఇంట్లో ఉందా లేదా అని మాత్రమే.
       ఓ వివాహిత స్త్రీ ! వివాహము కాని వారికి వివాహము అంటే భయము కలిగించ వద్దు . మరియు వివాహము అయిన ఇతర కుటుంబాల వారికి వివాహము అంటే ఏహ్య (నిరాశా వాద ) భావన కలిగించ వద్దు .


Comments