Mother-in-laws should have balance of mind between sacrifice character and.desirous character.

అత్తగార్లకు నేను చెప్పేది ఒక్కటే .
పెద్ద చెట్టు  తన సంరక్షణలో చిన్న చెట్టు ఎదగటానికి కృషి చేసినంత మాత్రాన ఎదిగిన తరువాత పెద్ద చెట్టు నీడ చిన్న చెట్టు కు సమస్య కారాదు . 

Comments