It is not word that matters.It is mind-to-mind word by third-mind word that matters for fourth order social being. Litigancy is,has to be and will be within "word of word by word" but not from any beyond-universe spirit. Those who imagine wild should be curtailed about freedom in free.society. Everything in world has limit controls but by respecting zero and infinite. Pl.note.

అన్ని మత గ్రంధములలో లేనిది కేవలము భగవద్గీత లో మాత్రమే ఉన్నది ఏమంటే వెలుగు(సమాధానము ) (brightness) (subjective-dialogues) ఎంత ఉన్నదో చీకటి (అసాంఘిక యుద్ధ ప్రేరేపణ )(contrast)(objective-thoughts) అంతే కలిగి ఉన్నది .
అయితే భగవద్గీతను భారత ప్రభుత్వము జాతీయ గ్రంధము గా ప్రకటన చేయాలని హిందూ స్వామిజీల డిమాండ్ అనేది వ్యతిరేకిస్తాను . ఎందుకంటే యుద్ధము అనేది శాంతి కొరకు అని గ్రహించి కూడా  అంతిమము కొరకు  ప్రస్తుతము జరుగుతున్న యుద్ధ సమయములో తిరిగి యుద్ధము జరగాలని డిమాండ్ చేయటము లాంటిది .
భారత ప్రభుత్వము అనేది ఎంతటి స్వేచ్చాయుత ప్రజాస్వామ్యములో అయినా సరే భారత ప్రభుత్వము కొరకు నిలవాలి అని ప్రజలు గ్రహించక పొతే ఇంకా అరాచకము కొనసాగి ప్రజలు -ప్రభుత్వము మధ్య సమతుల్యత కొరవడి భారత ప్రభుత్వము మనుగడ -ఆస్తిత్వము కు ముప్పు కలిగించిన వారము అవుతాము .
అందుకే నేను అంటున్నాను భారత పార్లమెంటు తక్షణము " స్వేచ్చ అనేది భాద్యత " అనే మాటను భారత రాజ్యాంగములో చేర్చడము గురించి చర్చించక పొతే మాట-స్వేచ్చ కు అదుపు పరిమితులు లేక సోమరి తనము మరియు విపరీత ఆలోచన కు ప్రజాస్వామ్యములో ఆస్కారము కలుగుతుంది .
పౌర భాద్యత పౌర స్వేచ్చను ఆడిగినప్పుడు  ఉంటే స్వేచ్చ భాద్యతను కోరుకోవాలి -కోరుకుంటుంది -ఎందుకు కోరుకోదు ?
Just because we realised that antisocial(ignorance) is giving rise to social(knowledge) in India,we can't continue to allow antisocial(ignorance) in India on forever basis "even after society became mature knowledgeable democratic".
Law-makers must know above point and introduce constitutional amendment bill seeking to include word "freedom is,has to be and will be duty as and when freedom of expression and freedom of assembly/association are talked about by public".

Comments