If a house-wife stays as house-wife to her home,it will service to society. A house-wife avoiding to become wife to society is itself service to society. That is why women reservation bill in law-making houses is pending until society matures till now. Now it is evident that women "seat reservation" in law-making houses is redundant. When women have grown voice,they must know that that voice is not to articulate mind,heart(thought) and word(name) but to "modulate" other/s at home and outside.
వివాహము అనేది భాద్యత స్వీకరణ .
వివాహిత స్త్రీలు ఈ పురుష స్వామ్య ప్రపంచములో హక్కులు గురించి రోడ్డెక్కి పోరాడే కన్నా తమ మానసిక దారుడ్యము-క్రమ శిక్షణ అలవరచుకోవడము కోసము తమ శక్తి యుక్తులను ఉపయోగిస్తే అది తమ కుటుంబము వారు హర్షిస్తారు మరియు ఉపయోగకరము కలిగి వివాహములో ఆధ్యాత్మిక సుఖమును కలిగి ఉండి ఇంట్లో వారికి అందించగలరు .
ఓ వివాహిత స్త్రీ ! కుటుంబము లో నీ హక్కులు అనేవి సమాజములో నీ హక్కులతో ముడిపడి ఉన్నాయి అని గ్రహించేది ఎప్పుడు ? అని నేను ఇందుమూలముగా అడుగుతున్నాను .
ఇంట్లో వివాహిత స్త్రీ భాద్యతారాహిత్య హక్కులు కోరుకుంటే బయట సమాజము పట్ల సదరు వివాహిత స్త్రీకి హక్కులు(అధికారాలు ) మరియు భాద్యతలు ఎలా కలిగి ఉండగలదు ?

Comments