Hindu swamijis should avoid indulging voice articulation.They need change themselves into voice modulation for all others to glow as true-lights. A light if it is light than just being illusive-light must be able to glow all others in world as lights for peace(with respect high and low),truth(love) and unity(with respect to diversity and plurality).

ఓ బ్రహ్మ చర్య స్వామీజీలు ! 1). మహాత్మా గాంధీ మానవ సనాతన వ్యవస్థ అయిన వివాహ వ్యవస్థను గౌరవించి వివాహజీవితము కలిగి ఉన్నాడు .
2). మహాత్మా గాంధీ. ప్రతి రోజూ సమాజములో నలుగురి మధ్య ఉంటూ నలుగురితో సంఘర్షణ చేశాడు వారి వారి నలుగురి కొరకు .
3).మహాత్మా గాంధీ తాను నమ్మి చేతిలో పెట్టుకు తిరిగిన భగవద్గీతను వాడుకునే చవక బారు మనస్తత్వము కలిగిన మీ మాదిరిగా  కాకుండా  చెప్పేది చేస్తూ మరియు చేసేది అడిగితే చెపుతూ జీవితము గడిపాడు .
4). మహాత్మా గాంధీ తన పోరాటము అంతా తాను పిరికి వాడిగా కనిపిస్తూ తద్వారా తాను అంతిమములో సత్యములో విజయము కొరకు చేస్తూ ఆ ప్రస్తానములో ప్రపంచ ప్రజలందరినీ భాగస్వాములను చేశాడు . మరి మీ బ్రహ్మ చర్య పోరాటము అంతా మీ ప్రెవేటు లిమిటెడ్ కంపెనీ పీఠాల మీ షేర్ హోల్డింగ్ లాభము కొరకు మాత్రమే కదా !
My word for Hindu swamijis is simple.
When a person(Hindu swamiji) is not "good to good by good" personally against all other social "good for good at good" things around him,how can he(Hindu swamiji) be true-good who can make all others in world as true-good?
When you seek truth which is not deserving by any other thing in this world for yourself within,you are bound to be wild and exposing for whatever may be your good words.


Comments