A wrong shown as right at first will be shown as wrong at next because being "wrong" to "wrong at right" will be right.

తప్పు అని తెలిసీ తప్పును ఒప్పుగా ఎదుటి వారితో మాట్లాడుతున్నవారితో ఆది వింటున్న వారు వారి తప్పును ఒప్పుగా తిరిగి సమర్ధిస్తే మొదట మద్దతు పలికినా తరువాత వాడిలోని వాడు ఎదురు తిరిగి తన తప్పును తప్పుగా సదరు వింటున్న వారితో ఒప్పుకుంటాడు -ఒప్పుకోగలుగుతాడు-ఎందుకు ఒప్పుకోడు ?

Comments