So for any self-knowledgeable who is not having control and patience on self,power will spell doom. And Indian national congress knowing about social moral principle includes all self-deceivers into it at first as broad-minded party by risking its name-glory. But INC never risks its public duty of better policy making towards better world socio-economics even though it risks its name-glory. Our Indian national congress policies are supportive of even opposition parties policies in power. We at INC never be cheap against cheap among people "but certainly cheap for/with cheap among people". We at INC and govt doesn't need propaganda.But if media comes and asks us,we will never evade their questions. See how chennai mayor is evading media questions on chennai rain water floods recently. Our policy is appearing-awkward which is "different being same-to-same" while having patience and thought(sense) in responding to calamities by seeking oppurtunity in calamities towards elimination of.future occurrence of public calamities by ignorant public concerned.

పుట్టిన వాడు గిట్టక తప్పదు .
అలా అని పుట్టిన వెంటనే చనిపోవాలని అనుకోవడము మరియు/లేదా శాశ్వతముగా జీవించాలని అనుకోవడము రెండూ వైపరీత ధోరణులే .
పుట్టిన వాడు తానెవరో సమాజములో 16 అంచెల మానసిక క్రమ శిక్షణ ద్వారా తెలుసుకుని అలా పనిభావన ,అలోచన మరియు ముఖము కలిగి ఉండాలి -ఉంచాలి -ఎందుకు ఉండలేరు ?
అంతే కాని ఎక్కువ ధనము మరియు సామాజిక స్థాయి ఆశించి గుర్రము తన సంతానమును గాడిదగా మార్చాలనుకోవడము మరియు గాడిద తన సంతానమును గుర్రముగా మార్చాలనుకోవడము ప్రక్రుతి విపరీత ధోరణి .
ధనము మరియు సామాజిక స్థాయి అనేది అంకెల రూపములో ఎంత ఎక్కువ విలువ అయినదో అంతే విధముగా గుణ (పేరు -మాట -పని భావన ) రూపములో కూడా అంతే ఎక్కువ విలువ అయినది .
  ఎందుకంటే "ఎక్కువ యొక్క ఎక్కువ కు ఎక్కువ" కు "తక్కువ యొక్క తక్కువ కు తక్కువ " అనేది  నిజమైన ఎక్కువ ధనము మరియు నిజమైన సామాజిక స్థాయి .
   అంటే తక్కువలో కూడా నిజమైన ఎక్కువ కలిగించుకోవచ్చు ఆలోచన అనేది కలిగించుకుంటే . దానికి ఉదాహరణగా  "నేను" మరియు "మహాత్మా గాంధీ " ఉన్నాము - నిలిచాము మాకు ఏమీ అధికారము లేకపోయినా .
అలాగే ఎక్కువ లో కూడా నిజమైన తక్కువ కలుగుతుంది వద్దనుకున్నా సరే ఎక్కువలో సరి అయిన అదుపు -ఓర్పు లేకపోతే . దానికి ఉదాహరణగా లేటు . ఎన్టీ రామారావు ,హిట్లరు ,నారా చంద్రబాబు మరియు వై ఎస్ జగన్  ఉన్నారు -నిలిచారు వారికి అధికారము ఉన్నా .
   

Comments