So avoid seeing,talking and listening evil as "evil spirit gets angry if it is talked,listened and seen 'without mind-discretion'. Those pessimistic public adminstrators and public instructors must note that telling and doing good is just the end of social imagination.The ultimate which is the end of the end is to prevailing(doing with past continuity) good for self and other as well as making all other/s to do good for their self and others. So public adminstrators and public instructors need rise above their pessimism "or get lost in hell(being other in self)". This is my statement as the world moral.leader.
రచయిత తన కల్పన అనేది నైతిక ప్రకటన (ప్రశ్న లేదా సక్రమత తో సంక్లిష్టత పరచబడిన) వాక్యము తో మొదటగా ఉన్నా తరువాత వివరణా /విశ్లేషణా ప్రతిభ వ్యక్తీకరించిన వాడే నిజమైన రచయిత /దర్శకుడు అని సమాజములో పిలువబడతాడు.
కర్త ,కర్మ ,క్రియ మరియు విశేషణము వ్రాయగలిగితే రచయిత /దర్శకుడు అనిపించుకోడు . వాటిలో సమాజములో అన్ని(60000) వర్గాల ప్రజలకు గౌరవ భంగము మరియు విశ్వాస భంగము కలుగకుండా తినేందుకు మంచి రుచి మరియు మంచి పీల్చేందుకు వాసన (గుబాళింపు పరిమళము ) మరియు చూసేందుకు మంచి రంగు ఉండాలి -ఉంటుంది -ఎందుకు ఉండదు ?
నటుడు,సినిమా నిర్మాత మరియు దర్శకుడు కూడా మౌలికముగా రచయిత గా ఉండాలి -ఉంటుంది -ఎందుకు ఉండడు ?
----------------
దర్శకులు అందరూ ఇది చదవి ఆలోచించాలి .
ఆలోచించడము(ఎందుకు-ఏమిటి -ఎలా -ఎక్కడ ) అనేది చేయడము రానప్పుడు చదవడము వలన అతి ఆలోచనలు పెరుగుతాయి .
ఎందుకంటే ఆలోచన అనేది చెడు నిర్మూలన కొరకు .
-----------------

Comments