Corruption is in corruption.
నేను చెప్పేది ఏమంటే అన్ని కమ్యూనిస్టు పార్టీల సభ్యులను,అన్ని బూర్జువా పార్టీల సభ్యులను ,అన్ని పోలీసు పార్టీలను,అన్ని మీడియా సభ్యులను,అన్ని మావోయిస్టు పార్టీ సభ్యులను,అన్ని న్యాయ వ్యవస్థల సభ్యులను సోషల్ నెట్ వ ర్కింగ్ ద్వారా కాని లేదా ముఖతా కాని కూర్చుని చర్చించుకోవడము ద్వారా అవినీతి గురించి విభేదాలు పరిష్కరించుకోవాలి .
Comments