SAI TATVA MEANS FINANCE MANAGEMENT. As I see an unaccounted(against govt treasury) wealth holder by name "wishing to stash further more and more currency(voice)" is in futility,it shows his childishness and self-ignorance wishing to become govt unto himself.

భూమి మీద నుండి ఎంత ఎత్తుకు ఎగిరినా తిరిగి భూమి అక్షాంశ రేఖాంశముల లెక్క ప్రకారమే భూమి ఉపరితలము మీద నుండి పరిభ్రమణము ఉండాలి కదా ! ఉండాలి అనే నిరాశావాద మాటలో ఉంటాము అనే ఆశా వాదము ఉంది అని నిరాశావాదులు గ్రహించక పొతే వారి ఖర్మ .
---------------
ఎంత బిగ్గరగా అరచినా తరువాతి సందర్భములో ఎప్పటికైనా నిదానముగా మాటలాడాలి .
----------------
ఎంత అతిగా అల్లోచన చేసినా తరువాతి సందర్భములో ఎప్పటికైనా సరిపడినంత ఆలోచనకు పరిమితము కావాలి .
అదే లౌకిక వాదము. అదే ఇస్లాం . అదే లౌకిక హిందూ ధర్మము .
అదే సనాతన ధర్మము .
------------------



Comments