My father saw me as true-democrat(moderate-extreme) in present feudal(extreme-extreme) world. So he conceived me as "same-to-same" with any other while being different in world. So I am making all world people "to think different being same-to-same". At the end of my life,I will leave this world as devotee of all world people.
పోలీసు వారు కూడా పౌరులే.
ప్రస్తుతము ఆ సత్యమును ప్రజల కన్నా పోలీసు వారు గుర్తించాలి .
సమాజములో చెడు మరియు అనైతికత అనే వాటిని వ్యతిరేకించే గుణము మరియు చిత్త శుద్ధి కలిగి ఉంటే చాలు చరిత్రలో శాశ్వతముగా బంగారు మనిషిలా నిలిచి పోవడము ఖాయము .
--------
అతి లేనప్పుడు అతి కలిగించుకుని దానిలో మితముగా స్థిరపడి జీవించడమే సమాజములో ఇతరుల మధ్య మానవ జీవిత సాఫల్యము.
అది గోపాలకృష్ణ గోఖలే మహాత్మా గాంధీ లో చూడగలిగాడు .
----------
మరియు ప్రస్తుతమున్న ప్రజలు పడ్డ వారే కనుక చెడ్డ వారు కాదు .

Comments