Politics just appear as administration but are not being so. Political power is meant to ultimately clean all kinds of illnesses in public(business) administration.
ప్రపంచదేశాల / రాష్ట్రాల రాజకీయాలలో ఏదైనా ప్రజాస్వామ్య మార్పుకు ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా జరుగుతుంది - జరగాలి-ఎందుకు జరుగదు ?
ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఫిరాయింపు నిరోధక చట్టము వర్తింప చేయుట అనేది ప్రస్తుత సమాచార యుగము యొక్క పరిపక్వ ప్రజాస్వామ్య వ్యవస్థలో నైతికత కు నైతికత వర్తింప చేయుట మాత్రమే . అంటే ఇప్పుడే భోజనము చేసిన వాడికి తిరిగి ఇపుడే భోజనము వడ్డించుటయే .

Comments